News October 19, 2024
సూళ్లూరుపేట: హైవేపై రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

చెన్నై -కోల్‌కతా జాతీయ రహదారిపై సూళ్లూరుపేట మండలం నాదెండ్లవారికండ్రిగ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దొరవారిసత్రం మండలం ఏకోల్లు గ్రామానికి చెందిన ఓ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు ఉదయం విధులుకు ఆటోలో బయలుదేరారు. ఆటోను లారీ ఢీ కొనడంతో ఆటో డ్రైవర్ మునిరాజా అక్కడికక్కడే మృతి చెందాడు. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని హుటాహుటిన సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News December 1, 2025
నెల్లూరు జిల్లాలో తగ్గిన ఎయిడ్స్ కేసులు..!

ఎయిడ్స్ అదొక మహమ్మారి. జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. నెల్లూరు జిల్లాలో 2012-13లో 88,524 పరీక్షలు చేస్తే 1,973 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. 2025-26లో ఇప్పటివరకు 1.29 లక్షల టెస్టులు చేశారు. కేవలం 358 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వ్యాధి తీవ్రత 0.3 శాతానికి తగ్గినట్లు వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యాధి తీవ్రతలో నెల్లూరు జిల్లా 8వ స్థానంలో నిలిచింది.