News December 16, 2024
సేవా కార్యక్రమాల్లో జిల్లా ప్రజలు భాగం కావాలి: కలెక్టర్

ప.గో జిల్లాలో రెడ్ క్రాస్ సభ్యత్వాలను ఎక్కువ మందితో చేపట్టాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలలో జిల్లా ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. తద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. అటు రెడ్ క్రాస్ సభ్యత్వాల పై ప్రజలకు మరింత చేరువుగా అవగాహన కల్పించాలన్నారు. అవసరమైన చర్యలు అధికారులకు సూచించారు.
Similar News
News November 19, 2025
ఈనెల 19న జిల్లాలో రైతుల ఖాతాలో రూ.68.97 కోట్లు

అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద ఈ నెల 19న జిల్లాలోని 1,03,761 మంది రైతుల ఖాతాలలో రెండో విడతగా రూ.68.97 కోట్లు జమ కానున్నట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. ఒక్కో రైతు ఖాతాలో కేంద్రం వాటా రూ. 2 వేలు, రాష్ట్రం వాటా రూ. 5 వేలు చొప్పున మొత్తం రూ.7 వేలు జమ కానున్నాయి. నిధుల జమ కార్యక్రమానికి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు.