News July 15, 2024
సేవా దృక్పథంతో సేవలందించాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్

వైద్య సిబ్బంది సేవా దృక్పథంతో సేవలందించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. కేజీహెచ్‌లో అందుతున్న వైద్య సేవలపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. వైద్యవృత్తి ఎంతో గొప్పదని, ఈ వృత్తిలో కొనసాగడం ఎంతో అదృష్టమని అన్నారు. ఈ సందర్భంగా మంత్రిని పలువురు సత్కరించారు. ఆసుపత్రులకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని విశాఖ ఎంపీ శ్రీభరత్ పేర్కొన్నారు.
Similar News
News December 4, 2025
వాల్తేరు డివిజన్‌లో రైళ్ల రాకపోకలు నిలిపివేత

గరివిడి-సిగడం-చీపురుపల్లి సెక్షన్‌లో ఆటో సిగ్నలింగ్ పనుల కారణంగా కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు వాల్తేరు రైల్వే డివిజనల్ కార్యాలయం బుధవారం తెలిపింది. ఈనెల 6, 7, 8 తేదీల్లో విశాఖ-పలాస మెము (67289/67290), విశాఖ-బ్రహ్మపురం ప్యాసింజర్ (58531/58532), విశాఖ-బ్రహ్మపూర్ ఎక్స్‌ప్రెస్ (18525/18526) సేవలు నిలిపివేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు.