News November 3, 2024
సైదాబాద్: సైబర్ నేరాలకు సెంటర్ పాయింట్ ఆ దేశాలే!

సింగపూర్, కంబోడియా, థాయిలాండ్, చైనా తదితర దేశాల కేంద్రంగా హైదరాబాద్‌లో నేరగాళ్లు సైబర్ మోసాలు చేస్తున్నారు. సైదాబాద్, ఎల్బీనగర్, పాతబస్తీ, చార్మినార్ సహా అనేక ప్రాంతాల్లో ప్రజలు సైబర్ మోసాలకు బలయ్యారు. పెట్టుబడులు, పార్ట్ టైం ఉద్యోగాలు, ఫెడెక్స్ మాయలతో కొట్టేసిన డబ్బు, సొమ్మును నిల్వ ఉంచేందుకు ఇండియన్ ఖాతాలు ఉపయోగిస్తున్నట్లు HYD పోలీసులు గుర్తించారు.
Similar News
News November 28, 2025
పెద్దన్న నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు.. ప్చ్..!

పలు ప్రాజెక్టుల అనుమతి కోసం పంపిన ప్రతిపాదనలపై కేంద్రం ఇంకా స్పందించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అసహనం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా నగరం చుట్టూ నిర్మించనున్న రీజనల్ రింగ్ రోడ్, బందరు పోర్టు నుంచి నగరానికి నిర్మించనున్న ఎక్స్ప్రెస్ వే, హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారి, నగరం నుంచి విజయవాడకు 6 లేన్ల రోడ్డు పనులు, మెట్రో ఫేజ్- 2 పనులకు ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆమోదం తెలపలేదు.