News August 7, 2024
సైనిక పాఠశాలకు నిధులు కేటాయింపు చేయాలి: ఎంపీ అవినాశ్

పులివెందుల మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లిలో ఏర్పాటు చేయబోయే సైనిక పాఠశాలకు విస్తృత స్థాయిలో నిధులు కేటాయింపు చేయాలని కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి శ్రీ గిరిధర్ అరమనేను కోరినట్లు ఎంపీ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. నిధులు కేటాయింపు చేసి త్వరలోనే భవనాలు కూడా పూర్తి చేసే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరినట్లు వెల్లడించారు.
Similar News
News December 5, 2025
కడప: మూడో విడత మెగా పీటీఎంలో ఏ మార్పులు కావాలి?

పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల భాగస్వామ్యం కోసం మూడోసారి మెగా పీటీఎం (పేరెంట్ – టీచర్ మీట్) శుక్రవారం జరుగనుంది. అయితే రెండు మీట్లో ఏమి తీర్మానాలు చేశారు? అవి అమలు అయ్యాయా? లేదో పరిశీలించాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా 1,967 పాఠశాలల్లో 1.29 లక్షల మంది విద్యార్థుల కోసం మూడో సారి ఏమి చేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి.