News October 23, 2024

సైబర్ నేరానికి గురైతే 1930కి ఫోన్ చేయండి: కర్నూల్ ఎస్పీ

image

సైబర్ నేరానికి గురైతే 1930 డయల్ నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ బిందు మాధవ్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో కర్నూలులోని వివిధ ఇంటర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులతో సమావేశం నిర్వహించారు. సైబర్ నేరగాళ్లు పలు మోసాలకు పాల్పడుతున్నారని, జాగ్రత్తగా ఉండేలా విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.

Similar News

News December 10, 2025

పీజీఆర్‌ఎస్‌ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

image

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.