News August 1, 2024

సోమశిల జలాశయానికి చేరిన కృష్ణా జలాలు

image

సోమశిల జలాశయానికి కృష్ణా జలాల తాకిడి గురువారం సాయంత్రం మొదలైంది. 2714 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నట్లు జలాశయ జేఈ రామ్మోహన్ రావు తెలిపారు. జలాశయం పూర్తి సామర్ధ్యం 78 టీఎంసీలు కాగా గురువారం సాయంత్రం 6 గంటలకు 9.59 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. పెన్నా డెల్టాకు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా జలాల రాకతో జిల్లా రైతాంగం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News December 3, 2025

వాయు కాలుష్యం అంశంలో నెల్లూరు జిల్లా సేఫ్..!

image

జిల్లాలో వాయు కాలుష్యం నియంత్రణలో ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ఘోర విషాదంలో వేలమంది మృతి చెందిన ఘటనకు గుర్తుగా ప్రతి ఏటా DEC-2న జాతీయ కాలుష్య నివారణ దినంగా పరిగణిస్తారు. జిల్లాలో AQI 52 ఉండడం వలన సేఫ్ జోన్‌లో ఉన్నట్టుగా పరిగణించాలని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.