News May 18, 2024
స్ట్రాంగ్ రూములను పరిశీలించిన అధికారులు

హిందూపురం సమీపంలో గల బిట్ కళాశాలలో ఈవీఎం, వీవీ ప్యాడ్‌లను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను శనివారం అధికారులు పరిశీలించారు. అక్కడ ఎలాంటి భద్రత ఉంది, ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి హిందూపురం రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ మాధవరెడ్డి సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుకొండ, కదిరి ఆర్వోలు అపూర్వ భరత్, వంశీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 8, 2025
అనంతపురంలో నేడు ప్రజా వేదిక: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహిస్తామని కలెక్టర్ ఆనంద్ ఆదివారం తెలిపారు. కాల్ సెంటర్ 1100ను అందరికీ అందుబాటులో ఉంచామన్నారు. అర్జీలు పరిష్కారం కాకపోయినా, అర్జీల పరిస్థితిని తెలుసుకోవాలన్నా 1100కు కాల్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.