News January 31, 2025

స్నేహం ఎంతో విలువైనది – నటుడు సుమన్

image

స్నేహం ఎంతో విలువైనదని ప్రముఖ సినీ నటుడు సుమన్ అన్నారు. పలు కార్యక్రమాల నిమిత్తం జిల్లాకు విచ్చేసిన ఆయన శుక్రవారం రాజమండ్రి ఏవీ రోడ్డులోని ఓ అపార్ట్మెంట్‌లో తన మిత్రులను కలిశారు. సుమన్‌కు 20 ఏళ్లుగా స్నేహితులుగా ఉన్న షేక్ మీరా బాబ్జి, షేక్ సుభాన్ తదితరులు ఆయనను సత్కరించారు. తన జీవితంలో సంపాదించిన ఆస్తి స్నేహం, అభిమానమేనని సుమన్ పేర్కొన్నారు.

Similar News

News December 2, 2025

ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

image

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.