News July 21, 2024
స్పా సెంటర్లపై ప్రకాశం ఎస్పీ కీలక వ్యాఖ్యలు

స్పా సెంటర్ల పేరుతో చట్ట విరుద్ధమైన, అసాంఘిక, అనైతిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఏఆర్ దామోదర్ హెచ్చరించారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మాట్లాడుతూ.. 16 స్పా సెంటర్లపై దాడులు నిర్వహించినట్లు చెప్పారు. గుంటూరు రోడ్డులోని ఒక స్పా సెంటర్, అంజయ్య రోడ్డులో ఒకటి, బాలాజీరావుపేటలోని ఒక స్పా సెంటర్లో కొందరిని పట్టుకున్నామని తెలిపారు.
Similar News
News November 18, 2025
ప్రకాశం ఎస్పీ మీకోసంకు 130 ఫిర్యాదులు.!

ఒంగోలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ మీకోసం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు భారీగా తరలివచ్చారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఇతర పోలీసు అధికారులు వారి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తంగా 130 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది.