News December 19, 2024

స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించిన బీఆర్ఎస్ శాసనసభాపక్షం

image

ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరిపించాలని కోరుతూ స్పీకర్‌కు బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతలు వినతిపత్రం అందజేశారు. ఫార్ములా ఈ రేసింగ్‌పై KTRపై అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని, శాసనసభలో ఈ అంశంపై చర్చ జరిగితేనే నిజానిజాలు బయటకు వస్తాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. కేటీఆర్, బీఆర్ఎస్‌పై ప్రభుత్వం అనవసరంగా దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.

Similar News

News November 19, 2025

HYD: ఈనెల 19న పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు కౌన్సిలింగ్‌

image

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ఈనెల 19న జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.