News February 26, 2026

స్పెర్మ్ క్వాలిటీపై ఆసక్తికర రిపోర్ట్

image

వేసవి ఉష్ణోగ్రతలతో పురుషుల్లో స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతుందని అందరూ భావించేవారు. కానీ సైంటిస్టుల అధ్యయనంలో విభిన్నమైన ఫలితాలు వెలువడ్డాయి. 15,581 మంది పురుషుల(18-45ఏళ్లు) వీర్య నమూనాలను విశ్లేషించగా నాణ్యత సమ్మర్‌(జూన్, జులై)లో అధికంగా, వింటర్‌(DEC, JAN)లో తక్కువగా ఉందని తేలింది. ఈ రిపోర్టుతో ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న జంటలకు, ఫెర్టిలిటీ ట్రీట్‌మెంట్‌కు మెరుగైన రూట్‌మ్యాప్ లభిస్తుంది.

Similar News

News April 12, 2026

‘ఇంటి గుట్టు లంకకు చేటు’.. తెలుసుకోండి!

image

కుటుంబ రహస్యాలను బయటపెట్టడం వల్ల సొంతవారికే తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తాం. రామాయణంలో విభీషణుడు లంక రక్షణ వ్యవస్థ గురించి రాముడికి చెబుతారు. అలాగే తన సోదరుడు రావణుడు, ఆయన పిల్లలు ఇంద్రజిత్తు, అతికాయుడి బలాల గురించి వివరిస్తారు. దీనివల్లే లంక నాశనమైంది. మన ఇంటి గోప్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ సామెత వివరిస్తుంది.
<<-se>>#EPICSAYINGS<<>>

దేశాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు

image

*అమెరికా- 56.7 డిగ్రీలు (1913)
*ట్యునీషియా- 55 (1931)
*కువైట్- 54 (2016)
*ఇరాన్- 54 (2017)
*ఇజ్రాయెల్- 54 (1942)
*ఇరాక్- 53.9 (2016)
*పాకిస్థాన్- 53.7 (2017)
*యూఏఈ- 52.1 (2002)
*భారత్- 50.6 (2016)