News August 3, 2024
స్వాతంత్య్ర దినోత్సవ నిర్వహణపై అధికారులకు కీలక ఆదేశాలు

ఆగస్టు 15న విజయవాడ మున్సిపల్ స్టేడియంలో జరిగే వేడుకలకు స్టేడియం ప్రాంగణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సృజన అధికారులను ఆదేశించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు హాజరయ్యే కార్యక్రమం అయినందున అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే 6వేల మంది విద్యార్థులకు నాణ్యమైన అల్పాహారం, తాగునీరు అందించాలని కలెక్టర్, అధికారులకు ఆదేశాలిచ్చారు.
Similar News
News December 12, 2025
తాగునీరు, పారిశుద్ధ్య పనులను సజావుగా చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్య పనులు సజావుగా చేపట్టి, ఎక్కడా కూడా వ్యాధులు ప్రబలకుండా గట్టి చర్యలు చేపట్టాలని, మంజూరైన వివిధ పనులను సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన చాంబర్లో జిల్లా తాగునీరు పారిశుద్ధ్య కమిటీ సమావేశాన్ని సంబంధిత అధికారులతో నిర్వహించారు.