News August 3, 2024
హరీశ్ రావును వదిలిపెట్టేది లేదు: మైనంపల్లి

మాజీ మంత్రి హరీశ్ రావునీ వదిలిపెట్టేది లేదని కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంత రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటకు వచ్చిన మైనంపల్లిని కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి మైనంపల్లి హనుమంత రావు మాట్లాడుతూ.. హరీశ్ రావు అక్రమాలు బయటపెడతామన్నారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గ ఇన్ ఛార్జులు పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Similar News
News November 21, 2025
మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.