News September 27, 2024

హిందుత్వానికి కష్టం వచ్చింది.. కాపాడుకోవాలి: శ్రీనివాసానంద సరస్వతి

image

గత ఐదేళ్లలో హిందువులపై అనేక అఘాయిత్యాలు జరిగాయని శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ తిరుపతిలో ఆరోపించారు. హిందుత్వానికి కష్టం వచ్చిందని, అందరం ఒక్కటై కాపాడుకోవాలన్నారు. ఈ సమయంలో పార్టీలు, వర్గాలుగా విడిపోతే చాలా ప్రమాదం అన్నారు. శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎవరైనా సంప్రదాయాలు పాటించాలని తెలిపారు. జగన్ ఏనాడైనా ఆయన సతీమణిని దర్శనానికి తీసుకొచ్చారా.? అని స్వామీజీ ప్రశ్నించారు.

Similar News

News November 19, 2025

బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

image

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.