News July 16, 2024
హిందూపురం: టిడ్కో ఇళ్లలో రూ.కోటి విలువైన వస్తువులు మాయం

హిందూపురం పట్టణంలో ఇళ్లులేని నిరుపేదలను గుర్తించి కొటిపి సమీపంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అయితే 2019లో టీడీపీ ఓడిపోవడంతో ఆ తరువాత వచ్చిన వైసీపీ టిడ్కో ఇళ్లను పూర్తిచేయకుండా అసంపూర్తిగా నిలిపివేసింది. దీంతో గత ఐదేళ్లుగా పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. కాగా కొటిపి వద్ద సుమారు 200కు పైగా గృహాల్లో సుమారు రూ.కోటి విలువచేసే వస్తువులను దొంగలు ఎత్తుకెళ్లారు.
Similar News
News November 20, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అమీనా ఎంపిక

అనంతపురం పట్టణం శారద మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి అమీనా అండర్-14 వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు హెచ్ఎం లక్ష్మీనరసు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరచి జాతీయ పోటీలకు వెళ్లాలని హెచ్ఎం లక్ష్మీనరసు, పీడీలు విజయశ్రీ, జ్యోతి ఆకాంక్షించారు. సీనియర్ ఉపాధ్యాయులు రాధిక, సుష్మలత, తులసిరెడ్డి, ఉపాధ్యాయ బృందం ఆమెను అభినందించారు.