News November 26, 2024
హిందూపురం: బైక్‌ను ఢీకొన్న లారీ.. యువకుడి మృతి

హిందూపురం మండల పరిధిలోని కిరికెర మిట్టమీద పల్లి గేటు వద్ద సోమవారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కొటిపి దళితవాడకు చెందిన రమేశ్ శివాలయానికి వచ్చి ద్విచక్ర వాహనంలో తిరిగి వెళ్తుండగా లారీ ఢీకొంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 11, 2025
సిలిండర్ పేలి అనంతపురంలో వ్యక్తి మృతి

అనంతపురంలోని తపోవనంలో గ్యాస్ సిలిండర్ పేలి జిలాన్ బాషా (34) మృతిచెందారు. చిన్న సిలిండర్‌లో మోనో అమెనియం ఫాస్పేట్ నింపుతుండగా పేలుడు సంభవించినట్లు సమాచారం. ఈ క్రమంలో బాషాకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు జీజీహెచ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు.
News November 11, 2025
వరల్డ్ కప్‌లో గుంతకల్లు యువకుడి ప్రతిభ

ఇటీవల భారత మహిళలు వన్డే ప్రపంచ కప్ గెలిచిన సంగతి తెలిసిందే. ఆ ఉమెన్స్ టీంలో ఒక సభ్యుడిగా గుంతకల్లుకు చెందిన క్రాంతికుమార్ ఘనత సాధించాడు. క్రాంతి కుమార్ టీం ఫిట్నెస్ కోచ్, ఫిజియోథెరపిస్ట్‌గా టీమ్‌కు సేవలు అందించాడు. గుంతకల్లు పట్టణానికి చెందిన క్రీడాకారుడు ఉమెన్స్ టీం మెంబెర్‌గా ఉండటం గుంతకల్లు పట్టణానికి గర్వకారణం అని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.