News August 8, 2024
హీరోగా ఎంట్రీ ఇస్తున్న సిక్కోలు కుర్రాడు

‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఈ సినిమాను నిహారిక కొణిదెల నిర్మించారు. శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పాలకమండలి సభ్యురాలు పేడాడ రమణి కుమారి చిన్న కుమారుడు సందీప్ సరోజ్ ఈ సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. గోదావరి జిల్లాలో 11 మంది యువకుల నేపథ్యంలో ఈ సినిమాను దర్శకుడు యదు వంశీ తెరక్కెకించారు. పలువురు ఆయనకు శుభకాంక్షలు తెలుపుతున్నారు.
Similar News
News November 28, 2025
శ్రీకాకుళం: వర్షాలపై అప్రమత్తం.. ధాన్యం సేకరణపై దృష్టి

రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ధాన్యం సేకరణపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు ఆయన పలు అంశాలపై జిల్లా కలెక్టర్లతో గురువారం AP సచివాలయం నుంచి వీడియో సమావేశం నిర్వహించారు. వర్షాల వల్ల ధాన్యం తడవకుండా కలెక్టర్లు రైతులను అప్రమత్తం చేయాలన్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.