News September 5, 2024

హీరోగా టెక్కలి చిన్నోడు

image

ఓ టెక్కలి కుర్రాడు హీరోగా మారాడు. అతని సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఆ హీరో కోళ్ల గణేశ్(చిన్నా). ఆ సినిమా స్పీడ్ 220. టెక్కలికి చెందిన గణేశ్ గత కొద్ది రోజులుగా చిత్రసీమలో రాణించడానికి ప్రయత్నించాడు. చివరకు హీరోగా మారాడు. ఇదే సినిమాలో గణేశ్‌తో పాటు హేమంత్ రెడ్డి మరో హీరోగా నటించారు. స్నేహం, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో సినిమా తీశామని.. అందరూ ఆదరించాలని గణేశ్ కోరాడు.

Similar News

News November 17, 2025

సంతబొమ్మాళి: మృత్యువులోనూ వీడని చిన్నారుల స్నేహం

image

సంతబొమ్మాళి(M) నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువులోనూ స్నేహం విడలేదు. సుధీర్ (8), అవినాష్ (8) నీటికుంటలో ఈతకు వెళ్లి ఆదివారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆడుకునేందుకు వెళ్లినా ఇద్దరు కలిసే వెళతారు. పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లిన సమయంలో ఇద్దరు పక్కపక్కనే కూర్చుంటారు. వీరి తల్లిదండ్రులు వ్యవసాయ కూలీ చేస్తూ పిల్లలను పెంచుతున్నారు.