News April 13, 2024

హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంగా ‘పైగా ప్యాలెస్‌’

image

చారిత్రాత్మక వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన బేగంపేట పైగా ప్యాలెస్‌ను హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంగా మార్చే ప్రక్రియ మొదలైంది. హెచ్‌ఎండీఏ కార్యకలాపాలన్నీ ఒకే చోట నుంచి జరిగేలా చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోను జారీ చేసింది. ప్రస్తుతం హెచ్‌ఎండీఏకు సంబంధించిన కార్యకలాపాలు అమీర్‌పేట, నానక్‌రాంగూడ, హుస్సేన్‌సాగర్‌, లుంబినీ పార్కు ప్రాంతాల నుంచి జరుగుతున్నాయి.

Similar News

News October 1, 2024

HYD జిల్లాలో TOP ర్యాంకర్ల లిస్ట్ ఇదే

image

HYD జిల్లాలో DSC ఫలితాల్లో SGT కే.స్వప్న 89.70, SGT(spl) జే. ఉపేంద్ర-82.90, హిందీ పండిట్ ఆర్.మహాలక్ష్మి-79.97, దత్తాత్రేయ మరాఠీ-49.10, వి.సంపత్ కుమార్ తెలుగు-78.50, యాస్మిన్ ఖానం ఉర్దూ-78.37, బి.సంతోష PET-72.50, ఎస్.తులసి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ-82.70, డీ.సాయి దీప్తి ఇంగ్లRష్-79.17, ఆర్.మహాలక్ష్మి హిందీ 71.47, కే.గోపాల్ గణితం-84.87, కే.విద్యాసాగర్ (PE)-66.50 స్కోర్లతో టాపర్లుగా నిలిచారు.

News October 1, 2024

RR జిల్లాలో DSC టాపర్ల లిస్ట్ ఇదే..!

image

RR జిల్లాలో DSC ఫలితాల్లో తెలుగులో పి.మహేశ్-70.97, జి.అంజయ్య-71.30తో సత్తాచాటారు. కాగా SGT బి.చెన్నయ్య-82, బి.శిరీష హిందీ పండిట్-63.33, ఫర్జానా బేగం ఉర్దూ-67.43, బి.శ్రీకాంత్ PET-67.50, పి.నందిత స్కూల్ Asst బయాలజీ-78.07, M.శ్రీకాంత్ ఇంగ్లిష్-81.33, వి.శ్రీరామ్ కిషోర్ హిందీ-60.58, యం.శ్రీకాంత్ గణితం-81.33, రవిచంద్రరాజు ఫిజిక్స్-72.33, జి.వంశి సాంఘిక-79.70, బి.జెస్సికా-SGT(spl)-74.7గా నిలిచారు.

News October 1, 2024

HYDలో విడాకులు ఎక్కువగా తీసుకునేది వీరే!

image

గ్రేటర్ హైదరాబాద్‌లోని కుటుంబ న్యాయస్థానాల్లో ప్రతీనెల 300కు పైగా విడాకుల కేసులు నమోదవుతున్నాయి. చిన్నాచితక సమస్యలను సైతం ఆలుమగలు అర్థం చేసుకోకపోవడంతో కౌన్సెలింగ్ సెంటర్లకు 10 నుంచి 15% మంది వెళ్తున్నారంటే సమస్య ఎంత జటిలంగా ఉందో అర్థమవుతోంది. వీరిలో అత్యధికంగా 25 నుంచి 35లోపు వయసు ఉన్న జంటలు 75% ఉండగా.. వారిలో ఐటీ ఉద్యోగులు ఎక్కువమంది ఉంటున్నారని తేలింది.