News October 30, 2024
హైదరాబాద్‌లో దీపావళి ఎఫెక్ట్

దీపావళి పండుగ వేళ హైదరాబాద్‌లో మిఠాయి దుకాణాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. బేగంబజార్, చార్మినార్, అత్తాపూర్, మెహిదీపట్నం, గుల్ మొహర్ బజార్, రాణిగంజ్, సికింద్రాబాద్, తార్నాక లాంటి ప్రాంతాల్లో స్వీట్ షాప్స్ వద్ద రద్దీ ఏర్పడింది. హైదరాబాద్ నగరం సహా ఇతర ప్రాంతాల నుంచి హోల్ సెల్ డీలర్లు బేగం బజార్‌లో మిఠాయిలు కొనుగోలు చేసేందుకు లైన్లలో బారులు తీరారు.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.