News June 23, 2024

హైదరాబాద్‌లో నెల్లూరు యువకుడి అరెస్ట్

image

నెల్లూరుకు చెందిన వెంకట సాయిచరణ్ ఉద్యోగ రీత్యా బెంగళూరులో ఉంటున్నాడు. జల్సాలకు అలవాటుపడి డ్రగ్స్ సరఫరా చేయడం ప్రారంభించాడు. చిన్నచిన్న ప్యాకెట్లు చేసి బస్సుల్లో హైదరాబాద్, నెల్లూరు, విజయవాడ, విశాఖ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు పంపేవాడు. ఈ క్రమంలో స్వయంగా హైదరాబాద్ వచ్చి డ్రగ్స్ విక్రయిస్తుండగా మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News December 4, 2025

పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలి: CPM

image

గంజాయి మాఫియా చేతుల్లో హత్యగావించబడిన పెంచలయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లాకు సీపీఎం AP కార్యదర్శి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. బుధవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పెంచలయ్య కుటుంబ సభ్యులతోపాటు ఆయన కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన పెంచలయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.