News April 5, 2024
హైదరాబాద్‌లో నేటి TOP NEWS

> కారులో డ్రగ్స్ తరలిస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ARREST
> మియాపూర్‌లో భారీ అగ్ని ప్రమాదం
> నగర వ్యాప్తంగా ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
> నల్లకుంటలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుడి అదృశ్యం
> సికింద్రాబాద్ స్టేషన్ సమీపంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మహిళ ARREST
> అబిడ్స్ పీఎస్ పరిధిలో పోలీసుల తనిఖీలో రూ.40 లక్షలు పట్టివేత
> ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ వీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి
Similar News
News November 26, 2025
PHOTO OF THE జీహెచ్ఎంసీ హిస్టరీ

GHMC చరిత్రలో తొలిసారి నూతన ఒరవడికి మేయర్ గద్వాల విజయలక్ష్మీ నిర్ణయం తీసుకున్నారు. బల్దియాతో ఈ 5 ఏళ్ల ప్రయాణానికి తీపి గుర్తుగా సభ్యులందరూ బ్రేక్ సమయంలో గ్రూప్ ఫొటో తీసుకున్నారు. దీనికి GHMC ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. కౌన్సిల్ హాల్లో LEDతో కూడిన GHMC నేమ్ బోర్డును సైతం అమర్చారు. ఈ ఏడాది నుంచే కొత్త ఒరవడికి నాంది పలికారు. ఈ ఫొటోను కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేయనున్నారు.