News June 25, 2024

హైదరాబాద్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్

image

HYDలో దారుణం జరిగింది. కాచిగూడ పోలీసుల వివరాల ప్రకారం.. లింగంపల్లికి చెందిన బాలిక(13)‌కు విజయ్(23)తో పరిచయం ఏర్పడింది. నిత్యం బైక్‌ మీద తిప్పుతూ ఇంటివద్ద వదిలేసేవాడు. ఈ క్రమంలోనే వినాయక్‌నగర్‌ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అతడి స్నేహితులు నలుగురు కూడా బెదిరించి రేప్ చేయగా గర్భం దాల్చింది. బాలిక తల్లి కాచిగూడ PSలో ఫిర్యాదు చేసింది. 0 FIR నమోదు చేసి కేసును నేరెడ్‌మెట్‌ PSకు బదిలీ చేశామని SI తెలిపారు.

Similar News

News November 26, 2025

HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే!

image

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్‌ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.