News June 25, 2024

హైదరాబాద్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్

image

HYDలో దారుణం జరిగింది. కాచిగూడ పోలీసుల వివరాల ప్రకారం.. లింగంపల్లికి చెందిన బాలిక(13)‌కు విజయ్(23)తో పరిచయం ఏర్పడింది. నిత్యం బైక్‌ మీద తిప్పుతూ ఇంటివద్ద వదిలేసేవాడు. ఈ క్రమంలోనే వినాయక్‌నగర్‌ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అతడి స్నేహితులు నలుగురు కూడా బెదిరించి రేప్ చేయగా గర్భం దాల్చింది. బాలిక తల్లి కాచిగూడ PSలో ఫిర్యాదు చేసింది. 0 FIR నమోదు చేసి కేసును నేరెడ్‌మెట్‌ PSకు బదిలీ చేశామని SI తెలిపారు.

Similar News

News November 23, 2025

HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్‌లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.