News October 30, 2024
హైదరాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపుల భయం!

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపుల భయం పట్టుకుంది. గత కొన్ని రోజులుగా పదే పదే బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ రావడంతో ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తమౌతూ వస్తున్నారు. HYD నుంచి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పాఠశాలకు సైతం ఇటీవల బాంబు బెదిరింపు వచ్చింది. HYD పాఠశాల, కేంద్రీయ విద్యాలయాలను పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి బెదిరింపులకు పాల్పడ్డ సంగతి తెలిసిందే.
Similar News
News November 23, 2025
HYD: 424 మంది మందుబాబులు పట్టుబడ్డారు

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు వీకెండ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 424 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 300 బైకులు, 18 త్రీవీలర్, 99 ఫోర్ వీలర్లు, 7 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.