News July 14, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> ప్రజాభవన్ నల్ల పోచమ్మ దేవాలయంలో బోనాలు.. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి > నగరవ్యాప్తంగా కురిసిన భారీ వర్షం > పీవీఆర్ మాల్‌లో వాటర్ లీక్.. ఆందోళనకు దిగిన ప్రేక్షకులు > రాంనగర్‌లో నలుగురి ప్రాణాలు కాపాడిన యువకులు > బీబీకా ఆలావాను సందర్శించిన మాజీ హోమ్ మంత్రి మహమూద్ అలీ > మేక బ్రతుకు పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్ > పంజాగుట్టలో పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

Similar News

News December 5, 2025

విదేశీ అతిథులకు ఇంకా ఫైనల్ కాని ఫుడ్ మెనూ!

image

గ్లోబల్ సమ్మిట్‌లో ఫుడ్ మెనూపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. స్థానిక తెలంగాణ వంటకాలు షార్ట్‌లిస్ట్ అయినా విదేశీ అతిథులకు నచ్చే రుచి ఏదనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. తాజ్ కృష్ణ చెఫ్‌లు కాంటినెంటల్, థాయ్, మెక్సికన్ వంటి 20 రకాల వంటకాలను సిద్ధం చేసినట్టు సమాచారం. అతిథులకు అవసరమైన వంటకాల జాబితాను అధికారులు ఖరారు చేయాల్సి ఉంది. తెలంగాణ వంటకాల బాధ్యతను పర్యాటక శాఖ తీసుకుంది.