News August 6, 2024
హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

> KPHBలో ‘స్పా’ ముసుగులో వ్యభిచారం
> ప్రొ. జయశంకర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన డీజీపీ
> బాలానగర్ PS పరిధిలో రోడ్డు దాటుతున్న యువకుడిని ఢీకొట్టిన కారు
> ఉప్పల్ స్కై వాక్ లిఫ్ట్ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు
> గాజుల రామారం సర్కిల్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేత
> మేడిబావిలో ఉచిత మెడికల్ క్యాంపు
> మీర్‌పేటలో అదృశ్యమై.. తిరుపతిలో కనిపించిన బాలుడు
> డిప్యూటీ సీఎంను కలిసిన నిజాం కళాశాల విద్యార్థులు
Similar News
News November 27, 2025
అయోధ్య ఆలయంలో హైదరాబాద్ కిటికీలు

కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిథాని) సంస్థ అయోధ్యలోని రామాలయం కోసం కిటికీలను తయారుచేసింది. టైటానియం ఆర్కిటెక్చరల్ విండోలను తయారుచేసి అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి అందజేసినట్లు మిథాని అధికారులు తెలిపారు. 31 కీటికీలను తయారు చేసి ఆలయానికి ఇచ్చామని వివరించారు. ఆలయ ప్రాంగణంలోని ప్రదక్షణ కారిడార్ కోసం ఇంజినీరింగ్ విభాగం వీటిని తయారుచేసింది.
News November 26, 2025
HYD: ఇంద్రజాల్ డ్రోన్ వాహనం ఇదే!

ఇంద్రజాల్ రేంజర్ వాహనాన్ని రాయదుర్గం టీ హబ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రారంభించారు. ఇంద్రజాల్ రేంజర్ వాహనం అనుమానాస్పద డ్రోన్లను కూల్చేస్తుందని, 6 రోజుల్లో 70 డ్రోన్లను నిర్వీర్యం చేసిందని, ఈ వాహనం 10 కిలోమీటర్ల రేడియస్‌లో పనిచేస్తుందన్నారు. ఈ వాహనం డిఫెన్స్ డ్రోన్ కాకుండా డ్రగ్స్ తీసుకొస్తున్న డ్రోన్స్‌ను కూడా నిర్వీర్యం చేస్తుందని డ్రోన్ డిఫెన్స్ ఇండియా సీఈవో కిరణ్ రాజు తెలిపారు.