News April 28, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> సాయిచరణ్‌ను అభినందించిన సీఎం
> ఎల్బీనగర్‌లో కాంగ్రెస్‌ భారీ ర్యాలీ 
>ఓయూలో విద్యార్థుల ఆందోళన 
> ట్యాంక్‌బండ్‌లో మహిళను కాపాడిన కానిస్టేబుల్ 
> శంషాబాద్‌లో చిరుత పులి.. మాటేసిన సిబ్బంది
> MMTSలో SIని బెదిరించి‌ చోరీ
> పబ్‌లో కొట్టుకున్న యువకులు
> నగరంలో‌ జోరుగా ఎన్నికల ప్రచారం
>లంగర్‌హౌస్‌లో మృతదేహం లభ్యం

Similar News

News November 20, 2025

HYD: ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకోనున్న సీసీఎస్ పోలీసులు

image

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పైరసీ మూవీ రాకెట్‌ ఐబొమ్మ కేసులో అరెస్ట్ అయిన ఇమ్మడి రవిని నాంపల్లి కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. వారం రోజులు రవిని కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా 5 రోజులకు అనుమతి ఇచ్చింది. రవిని నేడు చంచల్‌గూడ జైలు నుంచి సీసీఎస్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు.

News November 20, 2025

HYD: ట్రేడ్ లైసెన్స్ గడువు పొడిగింపు

image

ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్, కొత్త దరఖాస్తుల గడువును GHMC పొడిగించింది. డిసెంబర్ 1 వరకు ఉన్న గడువును MCC కారణంగా డిసెంబర్ 20వ తేదీ వరకు పొడిగిస్తూ కమిషనర్ బుధవారం ప్రెస్ నోట్ విడుదల చేశారు. దీంతో వ్యాపారులు ఎటువంటి పెనాల్టీ లేకుండా డిసెంబర్ 20 వరకు తమ దరఖాస్తులను ఆన్‌లైన్, మీ-సేవ కేంద్రాల ద్వారా సమర్పించవచ్చు. లైసెన్స్ లేని వ్యాపారాలపై 100% జరిమానాతోపాటు ప్రతినెల 10% అపరాధ రుసుము వసూలు చేస్తారు.