News April 28, 2024
హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

> సాయిచరణ్‌ను అభినందించిన సీఎం
> ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ భారీ ర్యాలీ
>ఓయూలో విద్యార్థుల ఆందోళన
> ట్యాంక్‌బండ్‌లో మహిళను కాపాడిన కానిస్టేబుల్
> శంషాబాద్‌లో చిరుత పులి.. మాటేసిన సిబ్బంది
> MMTSలో SIని బెదిరించి చోరీ
> పబ్‌లో కొట్టుకున్న యువకులు
> నగరంలో జోరుగా ఎన్నికల ప్రచారం
>లంగర్‌హౌస్‌లో మృతదేహం లభ్యం
Similar News
News April 14, 2026
HYD: ఉదయం నుంచి రాత్రి వరకు ఆంక్షలు

నగరంలో నేడు డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సెక్రటేరియట్, లిబర్టీ, బషీర్‌బాగ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో డైవర్షన్లు ఉంటాయి. 113, 6, 7Z, 8ల వంటి ఆర్‌టీసీ బస్సుల మార్గాలను కూడా మార్చారు. ప్రయాణికులు అంబేడ్కర్ జంక్షన్, నెక్లెస్ రోటరీ వంటి రద్దీ ప్రాంతాలను నివారించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.

నగరంలో నేడు డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సెక్రటేరియట్, లిబర్టీ, బషీర్‌బాగ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో డైవర్షన్లు ఉంటాయి. 113, 6, 7Z, 8ల వంటి ఆర్‌టీసీ బస్సుల మార్గాలను కూడా మార్చారు. ప్రయాణికులు అంబేడ్కర్ జంక్షన్, నెక్లెస్ రోటరీ వంటి రద్దీ ప్రాంతాలను నివారించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని
పోలీసులు సూచించారు.