News August 8, 2024

హైదరాబాద్: ప్రజలకు పోలీసుల హెచ్చరిక

image

సైబర్‌ క్రైమ్‌ పట్ల నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ‘పరిచయం లేని వ్యక్తులతో మాట్లాడటం, OTP షేర్ చేయడం, అనుమానాస్పద లింకులను తెరవడం, బెదిరింపు కాల్స్‌కు స్పందించడం ఆపండి. ఒక్క క్లిక్ మీ జీవితాన్ని మార్చగలదు. అది సురక్షితమో కాదో నిర్ధారించుకోండి. సైబర్ క్రిమినల్స్‌ చేతిలో మోసపోతే వెంటనే 1930కి డయల్ చేయండి’ అంటూ రాచకొండ పోలీసులు సూచిస్తున్నారు. SHARE IT

Similar News

News November 18, 2025

HYD: మిద్దె తోటలతో ఎన్నో ప్రయోజనాలు

image

HYDలో మిద్దె తోటల పెంపకం జోరందుకుంది. ఈ పద్ధతితో బహుళ ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంట్లోనే కూరగాయలు, ఆకుకూరలు పండించుకుని నేచురల్ ఫుడ్ తీసుకోవచ్చు. మరోవైపు భవన ఉష్ణోగ్రతలు తగ్గతుందని పేర్కొన్నారు. నీటి ఉపయోగం పెద్దగా లేకుండా ఈజీగా ఫ్రెష్‌గా వండుకోవచ్చని డా.విష్ణు వందన తెలిపారు. ఉద్యానశాఖ నెలలో రెండో శనివారంలో ఒక్కోచోట అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుందని పేర్కొన్నారు.

HYDలో ఏకకాలంలో 15 చోట్ల ఐటీ రైడ్స్

image

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ హోటళ్ల ఛైర్మన్‌లు, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. HYD కేంద్రంగా నడుస్తున్న హోటల్స్‌లోనే రైడ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా పిస్తా హౌస్, షాగౌజ్ లాంటి వ్యాపార వేత్తలపై సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.