News September 28, 2024

హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బాపట్ల ఎంపీ

image

నూతనంగా ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీలలో హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ శుక్రవారం నియమితులయ్యారు. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ నూతన కమిటీ‌లను ప్రకటించారు. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ బాపట్ల జిల్లాలోని పలువురు అభినందనలు తెలియజేశారు.

Similar News

News December 3, 2025

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

రెవెన్యూ సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. పి.జి.ఆర్.ఎస్‌లో అందిన ఆర్జీలపై నియోజకవర్గ స్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. ప్రతీ ఆర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు. పి.జి.ఆర్.ఎస్ నామమాత్రంగా నిర్వహించటం లేదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలని స్పష్టం చేశారు. ఎస్.ఎల్.ఏ కాల పరిధి దాటకుండా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.