News November 3, 2024
ప్రతి మహిళకు నెలకు ₹2,100: BJP హామీ

ఝార్ఖండ్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసిన BJP ప్రతి మహిళకు నెలకు ₹2,100 ఆర్థికసాయం హామీ ఇచ్చింది. అలాగే రూ.500కే గ్యాస్ సిలిండర్‌తోపాటు ఏడాదికి 2 ఉచితం *పారదర్శకంగా 2.87 లక్షల ప్రభుత్వ ఖాళీల భర్తీ *ఐదేళ్లలో యువతకు 5 లక్షల స్వయం ఉపాధి అవకాశాలు *గిరిజన వర్గాలను మినహాయించి యూనిఫాం సివిల్ కోడ్ అమలు *చొరబాటుదారులు గిరిజన మహిళను వివాహం చేసుకుంటే గిరిజన కేటగిరీ నిరాకరణ.
Similar News
News November 28, 2025
నవంబర్ 28: చరిత్రలో ఈ రోజు

1890: సంఘ సేవకుడు, తత్వవేత్త జ్యోతిరావు ఫూలే మరణం(ఫొటోలో)
1954: న్యూక్లియర్ రియాక్టర్ సృష్టికర్త ఎన్రికో ఫెర్మి మరణం
1962: సంగీతకారుడు కృష్ణ చంద్ర డే(KCD) మరణం
2008: మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ మరణం
2011: రచయిత అవసరాల రామకృష్ణారావు మరణం