News March 5, 2025

అంగన్వాడీ కేంద్రాలకు నిధుల మంజూరు

image

అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలోని అంగన్వాడీ కేంద్రాలకు ప్రభుత్వం రూ.3.08 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను అంగన్వాడీలలో సీమంతం, అన్నప్రాశన, తదితర కార్యక్రమాలకు వినియోగిస్తారు. అనంత జిల్లాలో 2,303 కేంద్రాలకు రూ.1.38 కోట్లు, శ్రీ సత్యసాయి జిల్లాలో 2,824 కేంద్రాలకు రూ.1.70 కోట్లు నిధులు కేటాయించారు. దీంతో అంగన్వాడీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News February 28, 2026

HYD: ఏ ఇంజెక్షన్ ఎక్కడ వేస్తారో తెలుసా?

image

ఒకచోట ఇవ్వాల్సిన ఇంజెక్షన్ మరో చోట ఇవ్వడంతో అస్వస్థతకు, ఫ్యూయిడ్‌లో వేరే మందు కలపడంతో కొందరు ప్రాణాలు విడిచిన ఘటనలు నగరంలో అనేకం. ఇంజెక్షన్లపై ఎక్స్‌పైరీతో పాటు సీసా మీద ఉండే ఈ పదాలతో ఇంజెక్షన్ ఎక్కడ వేయాలో తెలుసుకోవచ్చు.
IV అని ఉంటే నరాలకు, IM- కండరానికి, ID- చర్మం మీద, SC- చర్మం కింది లేయర్‌పై మాత్రమే వేయాలి. IO- బోన్ మ్యారోకి(ప్రాణాపాయ స్థితిలో అవలంభిస్తారు) వేస్తారు.
నోట్: కేవలం సమాచారం కోసమే

News February 28, 2026

కోనసీమ: పాతికేళ్ల ప్రేమ.. పెళ్లయిన రోజే విషాదం

image

మండపేట మండలం ద్వారపూడికి చెందిన సూర్యప్రకాష్ హత్యకు గురైన విషయం తెలిసిందే. జెడ్.మేడపాడుకు చెందిన సంధ్య, సూర్య ప్రకాష్ ఆరో తరగతి నుంచే ప్రేమించుకున్నారు. కుటుంబ బాధ్యతల వల్ల పెళ్లి వాయిదా వేస్తూ వస్తున్న వీరు, 40 ఏళ్ల వయసులో గురువారం అన్నవరంలో వివాహం చేసుకున్నారు. పాతికేళ్ల వారి నిరీక్షణ ఫలించినా, ఏకమైన కొద్ది గంటల్లోనే సూర్యప్రకాష్ దారుణ హత్యకు గురికావడం తీవ్ర విషాదాన్ని నింపింది.