News September 24, 2025
అక్టోబర్ 16 నుంచి కేయూ ఎంటెక్ రెండో సెమిస్టర్ పరీక్షలు

కాకతీయ యూనివర్సిటీ ఎంటెక్ రెండో సెమిస్టర్ పరీక్షలు అక్టోబరు 16 నుంచి నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్, అదనపు పరీక్షల నియం త్రణాధికారి డా.ఎమీ అసీం ఇక్బాల్ మంగళవారం తెలిపారు. అక్టోబరు 16, 18, 22, 24, 27, 29వ తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సా.5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.
Similar News
News September 24, 2025
HYD: మియాపూర్‌లో విషాదం.. యువకుడి మృతి

HYD మియాపూర్ PS పరిధిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఖమ్మం జిల్లా యెనెకుంట తండా వాసి బానోత్ నగేశ్(35) HYD వచ్చి ప్లంబింగ్ పనిచేస్తూ మియాపూర్ పరిధి లక్కీ రెస్టారెంట్ వెనుక వైపు ఉన్న ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం హాస్టల్ బాత్రూమ్‌లో విగతజీవిగా పడి ఉన్నాడు. అతడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.