News February 4, 2026
అత్తిలి: వివాహితతో అసభ్య ప్రవర్తన.. చివరికి..!

ప.గో జిల్లా అత్తిలి మండలం ఈడూరులో ఓ వివాహితపై అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బింకం చిన్న పండు అనే వ్యక్తి మూడేళ్లుగా వివాహితను ఫోన్‌లో వేధిస్తున్నాడు. గత నెల 22న ఆమె ఇంట్లోకి ప్రవేశించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె భర్త రావడంతో నిందితుడు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తిలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 6, 2026
ఈ-కేవైసీ గడువులోగా పూర్తి చేయాలి: జేసీ

పట్టాదారు పాసుపుస్తకాల వెరిఫికేషన్, ఈ-కేవైసీ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఉండి తహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, ఈ-కేవైసీ పూర్తికాని పుస్తకాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బంది పడకుండా రెవెన్యూ సేవలు పారదర్శకంగా అందించాలని స్పష్టం చేశారు.