News November 23, 2025
అదే మా లక్ష్యం: కర్నూలు ఎస్పీ

రహదారి ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రతి శనివారం రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు అధికారులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. హెల్మెట్ తప్పనిసరి, ఓవర్‌స్పీడ్–ఓవర్‌లోడ్ నిషేధం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని ప్రజలకు సూచించారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు స్పెషల్ డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు.
Similar News
News November 26, 2025
కర్నూలు GGHలో రూ.14.6 కోట్లతో ‘విశ్రామ్ సదన్’ ఏర్పాటు

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రోగుల అటెండెంట్ల కోసం రూ.14.6 కోట్లతో ‘విశ్రామ్
సదన్’ ఏర్పాటు చేయనున్నట్లు అదనపు డీఎంఈ & సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు తెలిపారు. పవర్ గ్రిడ్ CSR నిధులతో NBCC ఆధ్వర్యంలో G+3 అంతస్థుల 150 పడకల ఆధునిక వసతి భవనం నిర్మాణం జరుగనున్నట్లు చెప్పారు. సింగిల్, ట్విన్ రూములు, డార్మిటరీ, మహిళా వసతి వంటి అన్ని సౌకర్యాలతో 18 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక చేశారు.