News April 21, 2024
అనంత: అభ్యర్థులకు భీఫాంలు అందించిన చంద్రబాబు

అనంతపురం జిల్లాలో టీడీపీ తరుఫున ఎన్నికల బరిలో నిలలిచిన అభ్యర్థులకు చంద్రబాబు బీఫామ్స్ అందించారు. వారిలో బండారు శ్రావణి (శింగనమల), దగ్గుపాటి ప్రసాద్ (అనంతపురం), గుమ్మనురు జయరాం (గుంతకల్), అమిలినేని సురేంద్ర బాబు (కల్యాణ దుర్గం), అంబికా లక్మి నారాయణ (అనంతపురం ఎంపీ అభ్యర్థి) చంద్రబాబు చేతుల మీదగా బీఫాం అందుకున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి దిశ నిర్దేశం చేశారు.
Similar News
News December 13, 2025
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.