News July 15, 2024
అనంత సాంఘిక సంక్షేమ ఇన్‌ఛార్జ్‌గా డీడీగా ఖుష్బు కొఠారి

అనంతపురం సాంఘిక సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్‌గా డీడీగా బీసీ సంక్షేమ డీడీ ఖుష్భు కొఠారిని ప్రభుత్వం నియమించింది. సాంఘిక సంక్షేమ సంయుక్త సంచాలకులుగా పనిచేస్తున్న మధుసూదన్‌రావ్‌ను ఇటీవల రాష్ట్ర కార్యాలయానికి డిప్యూటేషన్ మీద పంపారు. ఆయన ఆదివారం విధుల నుంచి రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా సాంఘిక సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్‌గా డీడీగా బీసీ సంక్షేమ డీడీ ఖుష్భు కొఠారిని ప్రభుత్వం నియమించింది.
Similar News
News December 23, 2025
ఉపాధి కూలీల సంఖ్య పెంచాలి: కలెక్టర్

ప్రతి రోజు 50 వేల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ హాల్ నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక, ఉపాధి హామీ పథకం, ఏపీఎంఐపీ, హౌసింగ్ తదితర అంశాలపై ఆయా శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. ఉపాధి హామీ పథకం కింద రోజుకు 28 వేల మంది కూలీలు పనులకు వస్తున్నారన్నారు. ఆ సంఖ్యను మరింత పెంచాలని సూచించారు.