News November 18, 2025
అనకాపల్లి జిల్లాలో 2,841 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు: సీఎండీ పృథ్వీరాజ్

అనకాపల్లి జిల్లాలో 100 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 2,841 రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీరాజ్ సోమవారం తెలిపారు. వీటిని గ్రిడ్‌కు అనుసంధానం చేశామన్నారు. 500 కిలోవాట్ల వరకు కిలోవాట్‌కు రూ.18,000 రాయితీ లభిస్తుందన్నారు. తక్కువ వడ్డీకి బ్యాంకులు రుణాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల వినియోగదారులు PM సూర్యఘర్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News November 18, 2025
ములుగు: డబ్బులు ఆడిగేందుకు వెళ్తే.. చంపారు!

యువతికి ఇచ్చిన డబ్బులు అడిగేందుకు వెళ్తే వ్యక్తిని <<18308316>>కొట్టి చంపిన ఘటన<<>> ములుగు జిల్లాలో కలకలం రేపింది. స్థానిక ఎస్సై తెలిపిన వివరాలు.. ఏటూరునాగారానికి చెందిన సమ్మయ్య లాలాయిగూడెంకు చెందిన యువతికి రూ.4 వేలు ఇచ్చాడు. డబ్బుల కోసం తరచూ వేధిస్తున్నాడని ఆదివారం రాత్రి యువతి ఇంటికి వచ్చిన సమ్మయ్యను.. యువతి తాత, నానమ్మ కలిసి రేకుల షెడ్డు కింద కట్టేసి కొట్టారు. దింతో సమ్మయ్య ప్రాణాలు కోల్పోయాడు.

HYDలో ఏకకాలంలో 15 చోట్ల ఐటీ రైడ్స్

హైదరాబాద్‌లో మరోసారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రముఖ హోటళ్ల ఛైర్మన్‌లు, డైరెక్టర్ ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. HYD కేంద్రంగా నడుస్తున్న హోటల్స్‌లోనే రైడ్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా పిస్తా హౌస్, షాగౌజ్ లాంటి వ్యాపార వేత్తలపై సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. మొత్తం 15 చోట్ల ఏకకాలంలో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.