News February 6, 2025
అనకాపల్లి: రాత్రంతా ఆందోళన

అధిక లోడుతో వస్తున్న లారీలను నివారించాలని శెట్టిపాలెం, భీమబోయినపాలెం, జెడ్ గంగవరం సర్పంచులు రాత్రంతా ఆందోళన కొనసాగించారు. అల్లు రామనాయుడు, నందకిషోర్, రమణ గురువారం తెల్లవారు జాము వరకు టెంట్లోనే కూర్చొని నిరసన తెలిపారు. వారికి గ్రామస్థులు సంఘీభావం తెలిపారు. అన్‌రాక్ కంపెనీ యాజమాన్యం దిగొచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని వారు తెలిపారు.
Similar News
News December 17, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 17, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.22 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.12 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.09 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.45 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.03 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 17, 2025
తిరుపతి: వారి సహకారంతోనే.. అంతకుమించి.!

గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ భూములు, డీకేటి భూముల్లో<<18577986>> జీ ప్లస్–2<<>> వరకు మాత్రమే పంచాయతీ అనుమతులు ఇవ్వాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ నేతలు, కొందరు అధికారులు కుమ్మక్కై వ్యవహారం నడుపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జీ ప్లస్–2 మించి నిర్మాణం చేస్తే పంచాయతీ కార్యదర్శి అడ్డుకుని నోటీసులు జారీ చేయాలి.