News February 23, 2025

అనకాపల్లి: TODAY TOP NEWS

image

*నర్సీపట్నంలో ఉచిత చికెన్ ఫ్రై, కోడిగుడ్లు పంపిణీ * అనకాపల్లి: ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ * మాడుగుల: వచ్చే నెల 14న పశువుల పాల పోటీలు *కళకళలాడుతున్న పెదబొడ్డేపల్లి ఫిష్ మార్కెట్ * మాకవరపాలెం ఎంపీడీవో ఇంటింటా ప్రచారం *జాతరను తలపించిన తుమ్మపాల చేపల బజార్ *కృష్ణదేవిపేట చేరుకున్న అల్లూరి శత వర్ధంతి జాతా *మయన్మార్‌లో చిక్కుకున్న బూరుగుపాలెం యువకులు

Similar News

News March 1, 2026

బాధ్యతలు స్వీకరించిన తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ

image

తిరుపతి జిల్లా క్రైమ్ విభాగం అదనపు ఎస్పీగా ఆర్ల శ్రీనివాసులు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ సుబ్బరాయుడును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. చోరీలు, సైబర్ నేరాలు, పెండింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. ప్రజల భద్రతకు కట్టుబడి సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తానని ఆర్ల శ్రీనివాసులు తెలిపారు.

News March 1, 2026

INDvsWI.. ఒకే ఓవర్లో 24 రన్స్

image

వెస్టిండీస్‌తో మ్యాచులో భారత పేసర్ అర్ష్‌దీప్ ఒకే ఓవర్లో 24 పరుగులు సమర్పించుకున్నారు. ఆయన వేసిన 16వ ఓవర్లో వరుసగా 1, 0, 1, 5WD, 6, WD, 6, 4 వచ్చాయి. విండీస్ బ్యాటర్ పావెల్ చివరి 3 బంతుల్లో వరుసగా 6, 6, 4 బాదారు.

News March 1, 2026

నెల్లూరు GGH ఘటనపై స్పందించిన కలెక్టర్, ఎస్పీ

image

నెల్లూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH)లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కలెక్టర్ హిమాన్షు శుక్లా. ఎస్పీ తక్షణమే స్పందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు పరిస్థితిని సమీక్షించారు. రోగులు, వారి కుటుంబ సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆసుపత్రిలోని రోగులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎవరికి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదని కలెక్టర్ తెలిపారు.