News July 13, 2024

అన్నమయ్య: రూ.13,102 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆమోదం

image

అన్నమయ్య జిల్లాకు సంబంధించి 2024-25లో రూ.13,102 కోట్లతో జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఆమోదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తెలిపారు. కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించారు. 2024-25కు ప్రతిపాదిత వార్షిక రుణ ప్రణాళిక అంశాలపై జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ జి.ఆంజనేయులు కలెక్టరుకు వివరించారు.

Similar News

News December 30, 2025

2025: కడప జిల్లా నేరాల గణాంకాలు ఇవే.! (1/4)

image

ఈ ఏడాది జరిగిన నేరాల వివరాలను ఎస్పీ నచికేత్ వివరించారు.
✎ బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన 5406 మందిపై 5379 కేసులు నమోదు
✎ SC, ST అట్రాసిటీ కేసులు గత ఏడాది 78, ఈ ఏడాది 71 నమోదు
✎ ప్రాపర్టీ నేరాల కేసులు 575 నమోదు. వాటిలో 330 కేసుల ఛేదింపు. పోగొట్టుకున్న సొత్తు విలువ రూ.8.59 కోట్లు.. రికవరి రూ.4.15 కోట్లు
✎ డ్రంకెన్ డ్రైవ్‌‌లో 1713 కేసులు నమోదు. 1,251 కేసుల్లో జరిమానా, 49 మందికి జైలు శిక్ష.
<<18714494>>CONTINUE<<>>

News December 30, 2025

2025: కడప జిల్లా నేరాల గణాంకాలు ఇవే.! (2/4)

image

✎ అక్రమ ఎర్రచందనం రవాణాలో 9 కేసులు నమోదు చేసి 55 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 1979 కేజీల 139 దుంగలను, 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
✎ గంజాయి విక్రయాలపై చేసిన దాడుల్లో 22 కేసులు నమోదు చేసి 67 మందిని అరెస్ట్ చేశారు. 46.27 కిలోల గంజాయిని స్వాధీనం.
✎ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 77,899 కేసులు నమోదు చేసి రూ.2,06,82,743 జరిమానాలు విధించారు.
<<18714488>>CONTINUE<<>>

News December 30, 2025

2025: కడప జిల్లా నేరాల గణాంకాలు ఇవే.! (3/4)

image

✎ సైబర్ నేరాలలో 57 కేసులు నమోదు, 33 కేసులు ఛేదించి రూ.3.05 కోట్లు రికవరీ/ఫ్రీజ్.
✎ జూదాలలో 458 గ్యాంబ్లింగ్, 240 మట్కా, 40 క్రికెట్ బెట్టింగ్, 29 కోడిపందేలలో కేసులు నమోదయ్యాయి. 3,473 మంది అరెస్ట్ కాగా.. రూ.1,65,57,268 స్వాధీనం.
✎ 374 అక్రమ మద్యం కేసులు నమోదైతే 423 మందిని అరెస్ట్ చేసి 1450 లీటర్ల మద్యం స్వాధీనం.
✎ మిస్సింగ్ కేసుల్లో 90 శాతం ఛేదింపు.
<<18714484>>CONTINUE<<>>