News November 7, 2024
అమలాపురంలో అమెరికా అధ్యక్షుల నాణేలు

అమలాపురంలో నాణేల సేకరణ కర్త పుత్స కృష్ణ కామేశ్వర్ ఇంట అమెరికా అధ్యక్షుల నాణేలు దర్శనమిచ్చాయి. అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తులపై డాలర్ విలువైన నాణేలను అమెరికన్ మింట్లు 2007 నుంచి విడుదల చేస్తున్నాయి. 2007 నుంచి 2011వరకు ఈ నాణేలు పెద్ద సంఖ్యలో చెలామణి కోసం ముద్రించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రెసిడెంట్ డాలర్స్ అన్నింటిని సేకరించగా.. 2012 నుంచి 2017వరకు, సిరీస్‌లోని కొత్త నాణేలను ఆయన విడుదల చేశారు.
Similar News
News December 2, 2025
ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.