News November 25, 2025

అల్లూరి: ఓటర్ల మ్యాపింగ్‌పై కలెక్టర్ సమీక్ష

image

2002 నాటి ఓటర్ల మ్యాపింగ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ 2026 లక్ష్యం, 2002లో 35 ఏళ్లు పైబడిన ఎలక్టార్స్ 2025లో ఉంటే వారి మ్యాపింగ్‌ను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ ఎ.ఎస్.దినేష్ కుమార్ ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టరేట్‌లో
మంగళవారం ఆయన అత్యవసర సమావేశం నిర్వహించి మాట్లాడారు. అన్ని నియోజకవర్గాల EROలు, MROలు, సూపర్ వైజర్లు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలని ఆదేశించారు.

Similar News

News November 26, 2025

ప్రపంచంలోని టాప్-100 బెస్ట్ సిటీల్లో హైదరాబాద్!

image

ప్రతిష్ఠాత్మక ‘2026 World’s Best Cities Report’లో ఇండియా నుంచి 4 నగరాలు ప్రపంచంలోని టాప్-100 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 29వ స్థానంతో బెంగళూరు నగరం అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఆర్థిక కేంద్రంగా ముంబై (40), పరిపాలన & మౌలిక సదుపాయాలకు ఢిల్లీ (54), ఐటీ రంగ సేవలకు గాను హైదరాబాద్ 82వ స్థానంలో నిలిచింది. జీవన సౌకర్యాలు, అభివృద్ధి వంటి అంశాలను ఆధారంగా తీసుకొని ఈ ర్యాంకులిచ్చారు.

నెహ్రూ జూ పార్కుకు ISO 9001:2015 సర్టిఫికేషన్

image

నెహ్రూ జూలాజికల్ పార్క్‌కి ISO 9001:2015 సర్టిఫికేషన్ లభించింది. ఈ సర్టిఫికేషన్‌ను సచివాలయంలో మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా జూలాజికల్ క్యూరేటర్ వసంతకు అందించారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ వరుసగా 6 ఏళ్లు ఐఎస్ఓ 9001:2015 సర్టిఫికేషన్ పొందిన దేశంలోని మొట్టమొదటి జూ అని మంత్రికి ముఖ్య అధికారి వసంత తెలిపారు.