News March 24, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

>పార్లమెంటు హౌస్‌లో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం
>కొయ్యూరులో డైరెక్టర్ కృష్ణవంశీ సందడి
>అల్లూరి: 10th మ్యాథ్స్ పరీక్షకు 104మంది గైర్హాజరు
>మారేడుమిల్లి: బాణంతో గిరిజనుడి హత్య
>అల్లూరి జిల్లాలో పలు చోట్లు వర్షం
>రాజవొమ్మంగి: అంధకారంలో 80 గ్రామాలు
Similar News
News February 21, 2026
NLG: మరో వారం రోజులే గడువు

ఫార్మర్ రిజిస్ట్రీకి మరోవారం రోజులే గడువు మిగిలి ఉంది. ప్రతి రైతుకు గుర్తింపు సంఖ్యతో కూడిన కార్డులను మంజూరు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 5,54,347 మంది పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన రైతులు ఉన్నారు. కానీ ఇప్పటివరకు 2,41,039 మంది రైతులు మాత్రమే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.
News February 21, 2026
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై మంత్రి ప్రకటన

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఏపీ న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. ఈ అంశం ప్రస్తుతం హైకోర్టు పరిశీలనలో ఉందని, సంప్రదింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అలాగే రాష్ట్రంలో కోర్టు భవనాల నిర్మాణానికి అదనంగా రూ.130 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు.
News February 21, 2026
AIIMS బీబీనగర్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

హైదరాబాద్‌లోని <


