News January 9, 2026
అల్లూరి: మండల స్పెషల్ ఆఫీసర్స్ నియామకం

అల్లూరి, పోలవరం జిల్లాల్లో 22 మండలాలకు స్పెషల్ ఆఫీసర్స్‌ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన డివిజన్ స్థాయి అధికారులను నియమించారు. ఆయా మండలాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు అయ్యేలా ఈ అధికారులు పర్యవేక్షిస్తారని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
Similar News
News February 11, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 11, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.45 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.39 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.16 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 11, 2026
T20 WCలో ప్రపంచ రికార్డు

UAEతో మ్యాచులో ఊచకోత కోసిన న్యూజిలాండ్ ఓపెనర్లు టిమ్, అలెన్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. తొలి వికెట్‌కు 175* పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యం జోడించారు. టీ20 వరల్డ్ కప్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ పార్ట్‌నర్ షిప్ కావడం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో హేల్స్-బట్లర్(170*-ఇంగ్లండ్), రొస్సో-డికాక్(168-దక్షిణాఫ్రికా), సంగక్కర-జయవర్ధనే(166-శ్రీలంక), గుర్బాజ్-జర్దాన్(154-అఫ్గానిస్థాన్) ఉన్నారు.