News March 21, 2025

అవి తీసుకురాకండి: వనపర్తి జిల్లా కలెక్టర్

image

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 8:30 గంటల్లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కలెక్టర్ సూచించారు. పరీక్షకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ వెంట తెచ్చుకోవాలని, స్మార్ట్ వాచ్‌లు, మొబైల్ ఫోన్లు వంటివి తీసుకురావద్దని సూచించారు.

Similar News

News July 5, 2025

HYD: వజ్రాల కోటలో వ్యర్థాలు

image

గొప్ప సాంస్కృతిక వారసత్వానికి అక్కడే పునాదులు పడ్డాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వజ్రాల వ్యాపారానికి నాడు కేంద్ర బిందువు. ఇప్పటికీ హైదరాబాదీలు గర్వంగా చెప్పుకునే గోల్కొండ చరిత్ర ఇది. ప్రస్తుతం కోటలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది అనడానికి పైఫొటో ఒక్కటి చాలు. ప్లాస్టిక్ బాటిళ్లు, ఆహార వ్యర్థాలు కోటలోనే వేస్తూ కొందరు ప్రతిష్టను దిగజార్చుతున్నారు. ఇకనైనా గోల్కొండ కీర్తిని కాపాడాలని నగరవాసులు కోరుతున్నారు.

పార్కులను అభివృద్ధి చేయండి: నిర్మల్ కలెక్టర్

image

ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పార్కులను అభివృద్ధి చేసి పచ్చదనాన్ని పెంపొందించాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం నిర్మల్ పట్టణంలోని శాంతినగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ, భాగ్యనగర్ కాలనీలోని పార్కులను ఆమె సందర్శించారు. పార్కులో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి, పరిసరాలను పరిశుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.