News January 27, 2026
అసెంబ్లీ ఎన్నికల ముంగిట INCకి షాక్

ఇటీవల INCకి షకీల్ అహ్మద్, నసీముద్దీన్ సిద్దిఖీ వంటి ముస్లిం నేతలు రాజీనామా చేశారు. కేరళ, అస్సాం వంటి రాష్ట్రాల్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఇది ఆ పార్టీకి షాక్‌గా మారింది. కేరళలో 27%, అస్సాంలో 34% ముస్లింలు ఉన్నారు. వీరి ఓట్లపై INC ఆశలు పెట్టుకుంది. కాగా ముస్లింలు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర పార్టీలను ఎంచుకుంటున్నారు. బిహార్(RJD), WB(TMC)లే ఇందుకు ఉదాహరణ. MIMకీ మద్దతిస్తున్నారు.
Similar News
News February 20, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 20, శుక్రవారం)

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.28 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.41 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 3.51 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.20 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.33 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 20, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 20, శుక్రవారం)

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.28 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.41 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 3.51 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.20 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.33 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News February 20, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (ఫిబ్రవరి 20, శుక్రవారం)

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.28 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.41 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 3.51 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.20 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.33 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


