News March 29, 2026
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌పై కీలక ప్రకటన

కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదిలాబాద్ విమానాశ్రయంపై కీలక ప్రకటన చేశారు. ఉడాన్ 2.0 పథకం కింద ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లను విమానాశ్రయాలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదిలాబాద్‌లో కొత్త విమానాశ్రయం నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రక్షణ శాఖ అధీనంలో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌ను కాకుండా, మిగిలిన భూమిని సేకరించి అక్కడ విమానాశ్రయం నిర్మిస్తామని స్పష్టం చేశారు.
Similar News
News April 4, 2026
ఆదిలాబాద్: హత్య.. యువకుడి మృతి..!

ఆదిలాబాద్‌లో హత్య ఘటన శుక్రవారం రాత్రి కలకలం రేపింది. రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారిగూడలో రాజేశ్ అనే వ్యక్తికి మరో వ్యక్తితో గొడవ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రాజేశ్ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.